ETV Bharat / state

పాడేరు ఘాట్​రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

author img

By

Published : Apr 2, 2021, 7:40 PM IST

పాడేరు ఘాట్​రోడ్డులో ట్రాలీ బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

accicent in paderu ghat
పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం

విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్సను అందించి.. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

ఇదీ చదవండి: గాలికొండ ఏరియా కమిటీ, సీపీఐ మావోయిస్టు పేరుమీద వాల్ పోస్టర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.