ETV Bharat / state

విశాఖలో రొమ్ము క్యాన్సర్​పై అవగాహన సదస్సు

author img

By

Published : Nov 10, 2019, 7:37 PM IST

విశాఖలో రొమ్ము క్యాన్సర్​పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు.

breast cancer awareness seminar in visakha

విశాఖలో రొమ్ము క్యాన్సర్​పై అవగాహన సదస్సు

మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో విశాఖలో రొమ్ము క్యాన్సర్​పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.మురళీకృష్ణ వివరించారు. క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం వల్ల వీలైనంత త్వరగా వ్యాధిని నయం చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో అనేక మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారినపడి చికిత్స కోసం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని అన్నారు.

ఇదీ చూడండి:

విశాఖలో 'ఎంటిరోకాన్-2019' సదస్సు...

Intro:Ap_Vsp_61_10_Breast_Camcer_Awareness_Seminar_Av_AP10150


Body:రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ విశాఖలో ఇవాళ ఓ సదస్సు జరిగింది నగరంలోని ఓ స్టార్ హోటల్ వేదికగా మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు నగరానికి చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది వాటిని నివారించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు రొమ్ము క్యాన్సర్ చికిత్సలో చోటుచేసుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సులో సుదీర్ఘంగా చర్చించారు క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం వల్ల వీలైనంత త్వరగా వ్యాధిని నయం చేసేందుకు అవకాశం ఉంటుందని మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు రొమ్ము క్యాన్సర్పై మహిళల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రస్తుత సమాజంలో అనేక మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడి చికిత్స కోసం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని తెలిపారు నువ్వు క్యాన్సల్ వీలైనంత త్వరగా నయం చేసేందుకు ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని మహిళలు దీనికోసం భయపడాల్సిన అవసరం లేదని వివరించారు. ( ఓవర్).


Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.