ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9AM

author img

By

Published : Dec 31, 2022, 8:58 AM IST

..

AP  TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • టీడీపీ అన్​స్టాపబుల్ .. బుల్లెట్​లా దూసుకెళ్తాం: చంద్రబాబు

చంద్రబాబు పర్యటనలో డ్రోన్​ షో చేస్తున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్​ రెడ్డి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజానిజాలు మాట్లడాలని విమర్శలను తిప్పికొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.