ETV Bharat / state

SUICIDE: విశాఖ పద్మనాభం తోటలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

author img

By

Published : Jan 26, 2022, 12:20 PM IST

SUICIDE: విశాఖలో దారుణం జరిగింది. పద్మనాభం తోటలో ఉరేసుకుని 8వ తరగతి విద్యార్థి సాయికల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఆత్మహత్య

SUICIDE: విశాఖలో దారుణం జరిగింది. పద్మనాభం తోటలో ఉరేసుకోని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పద్మనాభం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న సాయి కల్యాణ్..వసతి గృహం సమీపంలోని తోటలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇదీ చదవండి: బస్సులో అకస్మాత్తుగా మంటలు...దగ్ధమైన మరో ఐదు బస్సులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.