ETV Bharat / state

ఎంపీ రామ్మోహన్​నాయుడికి మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశంస

author img

By

Published : May 6, 2022, 10:00 AM IST

Minister Appalaraju praises MP Rammohan naidu: తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుపై మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా గొప్ప నాయకుడని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో.. ప్రయాణికుల కోసం బెంచీలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమన్నారు.

Minister Sidiri Appalaraju praises TDP MP Rammohan Naidu
రామ్మోహన్ నాయుడికి మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశంస

రామ్మోహన్ నాయుడికి మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశంస

Minister Appalaraju praises MP Rammohan naidu: తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్​నాయుడు చాలా గొప్ప నాయకుడని.. మంత్రి అప్పలరాజు కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌లో.. ప్రయాణికుల కోసం బెంచీలు ఏర్పాటు చేయడాన్ని ఆయన ప్రశంసించారు. పలాస రైల్వే స్టేషన్​లో నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి అప్పలరాజు.. రైల్వే గేట్ల వద్ద ఫ్లై ఓవర్లు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

సాధ్యమైనంత త్వరలో పోలవరం పూర్తి చేసి నీళ్లందిస్తాం: మంత్రి అంబటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.