ETV Bharat / state

అవినాష్​కు కళా వెంకట్రావు పరామర్శ

author img

By

Published : Mar 8, 2020, 5:14 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీసు స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్​ను.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళావెంకట్రావు పరామర్శించారు. వైకాపా సర్కారు పాలనలో రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో నియంత పరిపాలన జరుగుతోందని విమర్శించారు. అవినాష్​కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

kimidi kala venkatrao fired on ycp govt
అవినాష్​ను పరామర్శించిన కమిడి కళా వెంకట్రావు

అవినాష్​ను పరామర్శించిన కమిడి కళా వెంకట్రావు

ఇదీ చూడండి:

మహిళా దినోత్సవం సందర్భంగా అతివలకు ఉచిత టీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.