ETV Bharat / state

మద్యం మత్తులో వాలంటీర్లపై దాడి

author img

By

Published : Mar 28, 2020, 10:33 AM IST

ఇంటింటి సర్వే చేస్తున్న వాలంటీర్లపై పలువురు దాడి చేశారు. మద్యం సేవించి దాడికి పాల్పడినట్లు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Attack on volunteers in alcohol poisoning in Srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో మద్యం మత్తులో వాలంటీర్లపై దాడి

శ్రీకాకుళం జిల్లాలో మద్యం మత్తులో వాలంటీర్లపై దాడి

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటింటి సర్వే చేస్తున్న వాలంటీర్లపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కొట్టుగుమ్మడలో జరిగింది. సర్వే చేస్తున్న తమపై రాత్రిపూట కొందరు వ్యక్తులు మద్యం సేవించి దాడి చేసి, దూషించారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై వాలంటీర్లందరూ స్థానిక తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి.

వలస కూలీలకు ఆకలి తీర్చిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.