ETV Bharat / state

ఒంగోలులో సందడిగా యువజనోత్సవాలు

author img

By

Published : Dec 21, 2019, 10:23 PM IST

ప్రకాశం జిల్లాలో ఒంగోలులో యువజన శాఖ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ ప్రదర్శనలో ఉత్సహంగా పాల్గొన్నారు.

youth-festival
youth-festival

ఒంగోలులో యువజనోత్సవాలు

ప్రకాశం జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు ఒంగోలులో ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులు చక్కని ప్రదర్శనలు ఇచ్చారు. భరతనాట్యం, మణిపురి వంటి సంప్రదాయ న్యత్యాలతో ఆకట్టుకున్నాయి. ఉత్సాహాన్నిచ్చే గీతాలకు.. అదిరిపోయే ఫోక్​ స్టెప్పులతో విద్యార్థులు అదరగొట్టారు.

ఇదీ చదవండి:

విశాఖలో నోరూరించే అరబిక్ నైట్ ఫుడ్ ఫెస్టివల్....!​

Intro:AP_ONG_13_21_YOUTH_FEST_AV_AP10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................
జిల్లా యువజన శాఖ స్టెప్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో యువజనోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జరిగిన ఈ ఉత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా కళాశాల, పాఠశాల విద్యార్థులు చక్కని ప్రదర్శనలు ఇచ్చారు. భరతనాట్యం, మనిప్పురి వంటి సంప్రదాయ నృత్యాలలో చూపిన ఆహాభావాలు విద్యార్థుల ప్రతిభాని కళ్ళకు కట్టాయి. మంచి సందేశాన్ని అందిస్తూ ప్రదర్శిన స్కిట్ లు అందరిని ఆలోచింపచేసాయి. ఉత్సాహాన్నిచ్చే గీతాలకు అదిరిపోయే ఫోక్ స్టెప్పు లేసి అదరగొట్టాడు..విజువల్స్


Body:ఒంగోలు


Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.