ETV Bharat / state

'వేరుశనగ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి'

author img

By

Published : Oct 23, 2019, 9:39 PM IST

వర్షాలతో నష్టపోయిన వేరుశనగ రైతులను ఆదుకోవాలని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రభుత్వాన్ని కోరారు.

MLA karanam balaram examined the peanut crops in chirala


వర్షాలతో నష్టపోయిన వేరుశనగ రైతులను ఆదుకోవాలని తెదేపా శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. వేటపాలెం మండలం పాపాయిపాలెంలో నీట మునిగిన వేరుశనగ పంటలను ఆయన పశీలించారు. వ్యవసాయశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎమ్మెల్యే కరణం

ఇదీ చదవండి : అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు

Intro:FILE NAME : AP_ONG_42_23_MUMPU_PRANTALU_MLA_KARANAM_BALARAM_PARYATANA_AVB_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : వర్షాలతో నష్టపోయిన వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకాశం జిల్లా చీరాల శాశనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు... గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల ముంపుకు గురైన వేరుశనగ పంటపొలాలను ఎమ్మెల్యే బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత లు పరిశీలించారు... వేటపాలెం మండలం పాపాయిపాలెం లో నీట మునిగిన వేరు శనగ పంటలను పశీలించారు... వ్యవసాయశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు... ఈసందర్భముగా పాపాయిపాలెం గ్రామస్తులు తమ గ్రామంలోని ప్రధానరహదార్లు కాలువను తలపిస్తున్నాయని కరణం బలరాం దృష్టికి తీసుకెళ్లారు...సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చి రహదారుల శాఖ అధికారులతో మాట్లాడారు... ఈసందర్భంగా బలరాం మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయానికి ఆకాలవర్షం రైతులను నష్టాలపాలు చేసిందని .. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు... పర్యటనలో రెవిన్యూ, వ్యవసాయ, రోడ్లు భవనాలశాఖ అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.


Body:బైట్ : కరణం బలరామకృష్ణమూర్తి ,ఎమ్మెల్యే, చీరాల.


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.