ETV Bharat / state

ఆయకట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాంబాబు

author img

By

Published : Sep 30, 2020, 6:26 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం చెరువు కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిశీలించారు.

mla anne rambabu visit ayakattu areas in giddaluru prakasam district
ఆయకట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాంబాబు

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుండ్లకమ్మ, జంపలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కంభం చెరువులో 20 అడుగులకు నీరు చేరింది.

ఆయకట్టు కింద ఉన్న ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జలవనరుల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వీలైనంత త్వరగా పంట కాలువలో పూడిక తీసి సాగు నీరు అందించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి:

కెలికి కయ్యం పెట్టుకుంటోంది... ఏపీపై మరోసారి కేసీఆర్ ఆగ్రహం‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.