ETV Bharat / state

అంబేడ్కర్​కు మంత్రి సురేష్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాళి

author img

By

Published : Dec 6, 2020, 5:25 PM IST

డాక్టర్. బీ.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్బంగా.. ప్రకాశం జిల్లాలో ఆయన విగ్రహానికి మంత్రి ఆదిమూలపు సురేష్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

minister adimulapu suresh and ttd chairman yv subba reddy pays tribute to ambedkar in prakasam district
అంబేడ్కర్​కు మంత్రి సురేష్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాళులు

డాక్టర్. బీ.ఆర్ అంబేడ్కర్ 64 వర్ధంతి సందర్భంగా... ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నేతలు నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్నికి విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పూల మాలలు వేశారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఇదీ చదవండి:

అంబేడ్కర్​కు మంత్రి కన్నబాబు నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.