ETV Bharat / state

మద్యం మత్తలో ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారు....

author img

By

Published : Nov 1, 2020, 8:22 AM IST

అర్ధరాత్రి సమయంలో వేగంగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కారులోని వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.

car collided with a two-wheeler
కారు , ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నది

ప్రకాశంజిల్లా ముండ్లమూరు వద్ద వేగంగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వస్తున్న వేములబండ గ్రామానికి చెందిన... గోవిందయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం కారులోని వ్యక్తులు ముండ్లమూరు స్టేషన్​లో లొంగిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముండ్లమూరు ఎస్సై వెంకట సైదులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండీ...

కరణం బలరాం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.