ETV Bharat / state

'ఇంటి నుంచి బయటకు వస్తే శానిటైజర్​ తప్పక వాడండి'

author img

By

Published : Jul 23, 2020, 10:29 PM IST

ఇళ్ల నుంచి బయటకు వెళ్లే సమయంలో శానిటైజర్​ తప్పనిసరిగా వాడాలంటూ ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి సూచించారు. లాక్​డౌన్​ నిబంధనల దృష్ట్యా ప్రజలు ఇళ్లలోనే ఉండాలంటూ కోరారు.

use sanitizers while coming outside says atmakuru rdo to people in nellore district
ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రస్తుతం లాక్​డౌన్​ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆర్డీవో ఉమాదేవి సూచించారు. ఒకవేళ అత్యవసరమై బయటకు వస్తే శానిటైజర్​ను తప్పక వెంట తెచ్చుకోవాలని సూచించారు. మాస్కు ధరించాలని.. అంతేకాకుండా బయట వస్తువులు తాకవద్దంటూ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా నూతన కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.