ETV Bharat / state

బుచ్చిరెడ్డిపాలెంలో పార్కుల ఏర్పాటుకు అధికారుల చర్యలు

author img

By

Published : May 13, 2021, 5:48 PM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పార్కుల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆరు నెలల్లో సుందరంగా బెజవాడ గోపాలరెడ్డి పార్కును తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందించారు.

officers doing park development in buchireddypalem
బుచ్చిరెడ్డిపాలెంలో సుందర పార్కుల ఏర్పాటుకు అధికారుల చర్యలు

బుచ్చిరెడ్డిపాలెంలో సుందర పార్కుల ఏర్పాటుకు అధికారుల చర్యలు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం పరిధిలో ప్రజలు సేదతీరేలా సుందరమైన పార్కుల ఏర్పాటుకు కమిషనర్ చర్యలు ప్రారంభించారు. పట్టణంలోని బెజవాడ గోపాలరెడ్డి పార్కును 6 నెలల్లో సుందరంగా మార్చారు.

పిల్లలు ఆడుకునేలా.. యువకులు కసరత్తులు చేసుకునేలా.. పెద్దలు సేదతీరేలా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నుడా పరిధిలో మరింత అభివృద్ధి చేసేందుకు 50 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చదవండి:

ముస్లింలకు సీఎం జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.