ETV Bharat / state

వెంకటగిరి పురపాలక సంఘం ఛైర్​పర్సన్​గా నక్కా భానుప్రియ

author img

By

Published : Mar 18, 2021, 3:44 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం చైర్​పర్సన్​గా నక్కా భానుప్రియ, వైస్​ఛైర్​ పర్సన్​గా ఉమామహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వెంకటగిరి పురపాలక సంఘం ఛైర్మన్​గా నక్కా భానుప్రియ ఏకగ్రీవం
వెంకటగిరి పురపాలక సంఘం ఛైర్మన్​గా నక్కా భానుప్రియ ఏకగ్రీవం

నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం చైర్​పర్సన్​గా నక్కా భానుప్రియ, వైస్​ఛైర్​ పర్సన్​గా ఉమామహేశ్వరిని కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రిసైడింగ్ అధికారిగా జేసీ బాపిరెడ్డి వ్యవహరించారు. అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.


ఇదీ చదవండి: కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.