ETV Bharat / state

తిమ్మాజీకండ్రిగలో 'మనం-మన పరిశుభ్రత'

author img

By

Published : Dec 14, 2020, 5:19 PM IST

నెల్లూరు జిల్లా తిమ్మాజీకండ్రిగలో మనం-మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. జాతీయ అవార్డు గ్రహీత, మాజీ ప్రజా ప్రతినిధి లొడారి మనోహర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

manam-mana parishubhratha program in thimmajikandriga nellore district
తిమ్మాజీకండ్రిగలో మనం-మన పరిశుభ్రత

నిజాయతీ గల వ్యక్తులు... సర్పంచ్​గా ఎన్నికైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జాతీయ అవార్డు గ్రహీత, మాజీ ప్రజా ప్రతినిధి లొడారి మనోహర్ అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజీకండ్రిగ గ్రామంలో నిర్వహించిన మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. తిమ్మాజీకండ్రిగ గతంలో జాతీయ ఉత్తమ పంచాయతీ కావడంతో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి ఇతర రాష్ట్రాల్లో అమలు చేశారని మనోహర్ తెలిపారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని వాపోయారు.

ఇదీచదవండి.

వాడరేవులో మరోసారి ఉద్రిక్తత.. కరణం, ఆమంచి వర్గీయుల ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.