ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : May 10, 2020, 11:45 PM IST

లాక్​డౌన్​లో అత్యవసర సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి పలువురు దాతలు సహాయం అందిస్తున్నారు. తమకు తోచిన తోడ్పాటు అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు.

Distribution of clothing for sanitation workers in nayudupeta nellore district
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దుస్తులు అందించారు. అత్యవసర సమయంలో వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు.

ఇదీ చదవండి..

సీతారామపురంలో నాటుతుపాకీ, తూటాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.