ETV Bharat / state

కాపులకు రిజర్వేషన్​ సాధ్యం కాదని సీఎం చెప్పారు: కాపు కార్పొరేషన్ ఛైర్మన్

author img

By

Published : Jan 2, 2023, 6:19 PM IST

Kapu Corporation Chairman : కాపు రిజర్వేషన్లపై కాపు కార్పొరేషన్​ ఛైర్మన్​ అడపా శేషగిరి స్పందించారు. రిజర్వేషన్లు సాద్యం కావని జగన్​ గతంలోనే తెలిపారని స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయం కేంద్రానిదే అని అన్నారు.

Etv Bharat
Etv Bharat

Kapu Corporation Chairman Adapa Seshagiri : కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని గతంలో సీఎం జగన్ చెప్పారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి అన్నారు. కేంద్రమే ఆ నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీలో ఉన్న కాపు నేతలు ఈ రిజర్వేషన్​ కోసం ఎందుకు కృషి చేయటం లేదని ప్రశ్నించారు. హరిరామజోగయ్య దీక్ష వెనకున్న కుట్రదారులెవరో బయటకు రావాలని విమర్శించారు. ఎవరు ఆయనను నడిపిస్తున్నారో చెప్పాలని.. కాపుల కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష చేసిన సమయంలో ఈ నాయకులంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.