ETV Bharat / state

శ్రీశైలం దేవస్థానానికి మరోసారి ఐఎస్‌వో, జీహెచ్‌పీ గుర్తింపు

author img

By

Published : Aug 22, 2021, 8:20 PM IST

Updated : Aug 22, 2021, 9:05 PM IST

srisailam temple
శ్రీశైలం దేవస్థానం

20:15 August 22

శ్రీశైలం దేవస్థానం

 శ్రీశైలం దేవస్థానానికి మరోసారి ఐఎస్‌వో, జీహెచ్‌పీ గుర్తింపు లభించిందని ఆలయ ఈవో రామారావు తెలిపారు. వైద్య ఆరోగ్య సేవలకు గాను ఐఎస్​వో గుర్తింపు వచ్చిందని... పారిశుద్ధ్యం, కరోనా ఆంక్షల అమల్లో గుడ్ హైజీనిక్ ప్రాక్టీస్ గుర్తింపు లభించిందన్నారు. ఈ మేరకు  ఐఎస్​వో, జీహెచ్​పీ ధ్రువపత్రాలను ఈవో రామారావుకు సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య అందజేశారు. 2018లోనే శ్రీశైల దేవస్థానానికి ఐదు రంగాల్లో  ఐఎస్​వో గుర్తింపు వచ్చింది.
ఇదీ చదవండి

Hydrographic Survey: శ్రీశైలం జలాశయంలో పూడికపై సర్వే

Last Updated : Aug 22, 2021, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.