ETV Bharat / state

విద్యుత్​ ఛార్జీల పెంపుపై నిరాహారదీక్ష

author img

By

Published : May 13, 2020, 11:43 PM IST

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని విద్యుత్తు ఉప కేంద్రం వద్ద ఎల్​ఎల్​సీ డైరెక్టర్, టీడీపీ నాయకుడు గడ్డం నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఛార్జీల పెంపుపై నిరాహారదీక్ష చేపట్టారు.

Fasting strike on electricity tariff hike
విద్యుత్తు ఛార్జీల పెంపు పై నిరాహారదీక్ష

కర్నూలు జిల్లా నందవరం మండలంలోని విద్యుత్​ ఉప కేంద్రం వద్ద ఎల్​ఎల్​సీ డైరెక్టర్, టీడీపీ నాయకుడు గడ్డం నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఛార్జీల పెంపుపై నిరాహారదీక్ష చేపట్టారు. కరోనా నేపథ్యంలో కొద్దిమందికి మాత్రమే దీక్షకు అనుమతి ఇచ్చారు.

కొవిడ్​తో పేదల జీవితాలు దుర్భరంగా మారిన ఇలాంటి సమయంలో ఛార్జీలు పెంచడం తగదని అన్నారు. ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నా.. తగ్గిన ఉధృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.