ETV Bharat / state

ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు

author img

By

Published : Apr 28, 2019, 5:17 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారబృందం ఎంపీ. ఎస్పీవై రెడ్డి ఇల్లు, పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించారు.

ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు

ఎంపీ ఇంట్లో సీబీఐ సోదాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారం బృందం ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఎంపీకి చెందిన నంది పైప్స్​ పరిశ్రమ ప్రతినిధుల గృహాల్లోనూ ఆకస్మిక దాడులు చేశారు.

ఇవీ చదవండి...ఉపాధి హామీ పనులపై కలెక్టర్ సమీక్ష

Mayurbhanj (Odisha), Apr 27 (ANI): After Shatrughan Sinha controversial remark that Muhammad Ali Jinnah was a part of 'Congress family', while addressing a public meeting in Odisha's Mayurbhanj BJP president Amit Shah said, "Shatrughan Sinha has just gone to Congress. When he was in BJP he used to talk about nationalism. Now, he says that Jinnah was a great leader like Mahatma Gandhi and Sardar Patel. Congress leaders are praising Jinnah, who has divided the country." Shatrughan Sinha on his controversial remark said that it was a 'slip of tongue'.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.