ETV Bharat / state

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియా ప్రచారం

author img

By

Published : Apr 8, 2019, 3:15 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, తెదేపా అభ్యర్థి  భూమా అఖిలప్రియా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆళ్లగడ్డ ప్రజల కోసం తాను ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేశానని... దాని ప్రకారం పట్టణం అభివృద్ధి చేస్తామన్నారు

భూమా అఖిల ప్రియ

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆళ్లగడ్డ ప్రజల కోసం తాను ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేశానని... దాని ప్రకారం పట్టణం అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న వ్యాపారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారికి బ్యాంకు రుణాలను అందిస్తామన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు

ఇదీ చదవండి

ఆన్​లైన్​లో ఆర్డర్ పెట్టు.... మా పార్టీకి ఓటు కొట్టు

Intro:ap_knl_102_08_podupu_mahilala_akhila_ab_c10. allagadda 8008574916. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఇ ఆళ్లగడ్డ అసెంబ్లీ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ సోమవారం పొదుపు మహిళలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పసుపు కుంకుమ రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు కు దేవుడిచ్చిన అన్నగా మారారన్నారు ఇక్కడి నుంచి ఏటా పొదుపు మహిళలకు ఇంకో రూపంలో 10000 ఇవ్వనున్నారు మహిళలు తెదేపాకు అనగా నిలవాలన్నారు వైకాపా చెప్పే మాటలను మహిళలు నమ్మకూడదు అన్నారు వారి నమ్మితే మహిళలు నష్టపోవడం ఖాయం అన్నారు


Body:పొదుపు మహిళలతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సమావేశం


Conclusion:పొదుపు మహిళలతో ఆళ్లగడ్డ అసెంబ్లీ తెదేపా అభ్యర్థి సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.