ETV Bharat / state

బందరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

author img

By

Published : Aug 20, 2020, 10:49 PM IST

విజయవాడ కృష్ణలంక పాత ఫైర్ స్టేషన్​ వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.

unknown dead body found in bandar canal in vijayawada
బందరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

విజయవాడ కృష్ణలంక పాత ఫైర్ స్టేషన్ సమీపంలో బందరు కాల్వలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకు వచ్చింది. విషయం తెలుసుకున్న కృష్ణలంక పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

'మన ఉత్పత్తి.. మన ఉపాధి.. మన అభివృద్ధి.. ఆత్మనిర్భర్​ భారత్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.