ETV Bharat / state

ప్రసాదంపాడులో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి తీవ్రగాయాలు

author img

By

Published : Dec 7, 2020, 6:56 PM IST

విజయవాడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

gas cylinder exploded
గ్యాస్ సిలిండర్‌ పేలి... ఇద్దరికి తీవ్రగాయాలు

ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ పేలి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ రూరల్ పరిధిలోని ప్రసాదంపాడులో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండీ...ఉప్పొంగిన పాతాళగంగ.. బోరుబావి నుంచి ఎగజిమ్ముతున్న నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.