ETV Bharat / state

"అవసరంలో ఉన్న ప్రతిఒక్కరికీ స్నేహపూర్వక పోలీసింగ్ సేవలు అందాలి"

author img

By

Published : Mar 29, 2022, 9:06 PM IST

Krishna District SP Siddharth Kaushal
కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్

SP Siddharth Kaushal: ప్రతి పోలీస్ అధికారి.. సంపూర్ణ నిష్ణాతుడిగా మారాలని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ సూచించారు. ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణంగా...అవసరంలో ఉన్న ప్రతిఒక్కరికీ స్నేహపూర్వక పోలీసింగ్ సేవలు అందాలని ఎస్పీ అన్నారు. స్టేషన్ నిర్వహణ, ప్రొఫెషనల్ పోలీసింగ్ అభివృద్ధికి తెలుసుకోవాల్సిన నైపుణ్యాలపై యువ పోలీస్ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామంటున్న సిద్ధార్థ్ కౌశల్‌తో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి..

స్టేషన్ నిర్వహణ, ప్రొఫెషనల్ పోలీసింగ్​పై ఎస్పీ అవగాహణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.