ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వానికి.. ఎందుకంత అసహనం'

author img

By

Published : Aug 7, 2019, 7:42 PM IST

Updated : Aug 7, 2019, 8:55 PM IST

సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళనలు చేపట్టినా.. వైకాపా ప్రభుత్వం అసహనానికి  గురవుతోందని తెదేపా అధినేత మండిపడ్డారు.

'వైకాపా ప్రభుత్వానికి.. ఎందుకంత అసహనం'

ఎన్ఎంసీ బిల్లుపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్​ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏంటనీ తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా.. వైకాపా ప్రభుత్వం అసహనానికి గురవుతోందని మండిపడ్డారు. 'ఇదేనా రాజన్నరాజ్యం'... ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జూనియర్ డాక్టర్ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టిన దృశ్యాలను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

వైకాపా ప్రభుత్వానికి ఎందుకంత అసహనం

ఇది కూడా చదవండి.

అమరావతిని నాశనం చేశారు... ఆశలు వమ్ము చేశారు...

Intro:వర్షాలు కొరియాల అంటూ సహస్ర జల అభిషేకాలు
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం లోని అన్నవరం గ్రామపరిధిలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో లో సహస్ర అభిషేకాలు నిర్వహించారు ఇటీవల వర్షాలు లేకపోవడంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లో ఈ కార్యక్రమం నిర్వహించారు భక్తులు శివలింగానికి బిందెలతో అభిషేకాలు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి వాసుదేవ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది


Body:palakonca


Conclusion:8008574300
Last Updated : Aug 7, 2019, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.