ETV Bharat / state

పాలవ్యాను బోల్తా.. ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

author img

By

Published : Aug 31, 2021, 10:47 AM IST

కల్వర్టును ఢీకొట్టి పాలవ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

one died and three injured road accident in krishna district
one died and three injured road accident in krishna district

కృష్ణా జిల్లాలోని చెన్నెై - కోల్​కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి వద్ద విజయ డెయిరీ పాల వాహనం కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Fake Police: నకిలీ ఎస్ఈబీ పోలీసులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.