ETV Bharat / state

మాస్కులు పంపిణీచేసిన కేశినేని శ్వేత

author img

By

Published : Apr 20, 2020, 7:14 AM IST

విజయవాడలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు,నిత్యవసర సరుకులు, మాస్కులను కేశినేని శ్వేత పంపిణీచేశారు. కరోనా నియంత్రణలో పోరాడుతున్న వీరందరిని ఆమె కొనియాడారు.

kesineni swethha distributes masks necessary goods to sanitation workers
మాస్కులు పంపిణీచేసిన కేశినేని శ్వేత

విజయవాడ 11వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు,నిత్యావసర సరుకులు,మాస్కులు,గ్లోవ్స్​ను కేశినేని శ్వేత అందచేశారు. కరోనా నియంత్రణలో భాగంగా తమ ప్రాణాలకు తెగించి నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పారిశుధ్య కార్మికుల సేవలను ఆaమె కొనియాడారు. ప్రజలు అందరూ ఇళ్లలో ఉండాలని కోరారు.

ఇదీ చూడండి అమ్మో..! ఆ సిలిండర్​లో ఏముందో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.