ETV Bharat / state

మైలవరంలో అక్రమ మద్యం పట్టివేత.. 502 బాటిళ్లు స్వాధీనం

author img

By

Published : Jun 14, 2020, 4:26 PM IST

మైలవరంలో అక్రమంగా తరలిస్తున్న 502 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Illicit alcohol abuse at mylavaram krishna district
మైలవరంలో అక్రమ మద్యం పట్టివేత

కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు నుంచి అక్రమంగా రవాణా జరుగుతున్న 502 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 4 ద్విచక్రవాహనాలు సీజ్ చేశారు. మొత్తం 92 వేల రూపాయల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్​ఫోర్స్​మెంట్ ఇన్​స్పెక్టర్ పెద్దిరాజు తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడ నూతన సీపీగా బత్తిన శ్రీనివాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.