ETV Bharat / state

విజయవాడలో సూపర్ స్టార్ మహేష్ అభిమానుల ఘనస్వాగతం

author img

By

Published : Oct 13, 2019, 3:32 PM IST

విజయవాడలో సూపర్ స్టార్ మహేష్

విజయవాడలో ఓ ప్రముఖ నగల దుకాణంను ప్రారంభించేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న మహేశ్ బాబుకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.

విజయవాడలో సూపర్ స్టార్ మహేష్

విజయవాడలో ఓ ప్రముఖ నగల దుకాణం ప్రారంభించేందుకు, హైదరాబాదు నుంచి విజయవాడకు చేరుకున్న సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కు అభిమానాలు ఘనస్వాగతం పలికారు. హైదరబాద్ నుంచి విజయవాడ కు విమానంలో వచ్చిన మహేశ్ బాబు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో సందడి వాతవరణం నెలకొంది.

ఇదీ చదవండి: అద్భుత రీతిలో ఫల-పుష్ప ప్రదర్శన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.