ETV Bharat / state

ట్రిపుల్ఐటీ విద్యార్థిని ఆత్మహత్యపై విచారణకు ఆదేశం

author img

By

Published : Mar 30, 2021, 4:10 AM IST

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సురేష్ అదేశించారు. ఘటనకు గల కారణాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలన్నారు.

minister  adhimulapu suresh
మంత్రి ఆదిమూలపు సురేష్

నూజివీడు త్రిపుల్ ఐటీ క్యాంపస్​లో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. మంత్రి సురేశ్ ఆదేశాలతో క్యాంపస్​కు వెళ్లిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.