కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్తలు కొమ్ముకురి భూషణం, చంద్రశేఖర్ రావు, కోటేశ్వరరావులను మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య... నందిగామ డీవీఆర్ ఏరియా ఆస్పత్రిలో పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
తెదేపా కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన పరిటాల గ్రామం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు.
![తెదేపా కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే Former MLA criticized Tdp leaders at paritala krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7571295-60-7571295-1591868744217.jpg?imwidth=3840)
పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య