ETV Bharat / state

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్

author img

By

Published : Sep 11, 2019, 10:12 AM IST

Updated : Sep 11, 2019, 11:17 AM IST

తెదేపా నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియను విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్బంధించారు పోలీసులు. ఉదయం తన హోటల్ గది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా స్థానిక మహిళా ఎస్సై ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అఖిల. ఆమె తమ్ముడు భూమా జగత్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై మాజీమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసులతో ఫోన్లో మాట్లాడి కిందకు దిగి వచ్చారు.

ex-minister-bhuma-akhila

.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్
Intro:ap_knl_101_11_bhuma_akhila_house_arrest_av_ap10054 ఆళ్లగడ్డ 8008574916 తెదేపా నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విజయవాడ లోని నోవాటెల్ హోటల్లో హౌస్ అరెస్ట్ చేశారు ఆమె ఈరోజు ఉదయం తన హోటల్ గది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా స్థానిక మహిళా ఎస్సై ఆమెను అడ్డుకున్నారు ఆమె బయటకు వచ్చేందుకు చేసిన యత్నాలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమెతోపాటు ఆమె తమ్ముడు భూమా జగత్తును కూడా పోలీసులు అడ్డుకున్నారు ఈ దశలో అడ్డుకున్న పోలీసులపై భూమా జగత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆడవారు ఉంటున్న గదుల్లోకి పోలీసులు ఎలా వస్తారు అని ప్రశ్నించారు పోలీసుల వైఖరిపై మాజీమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసు తో ఫోన్లో మాట్లాడి కిందకు దిగి వచ్చారుBody:తెదేపా నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విజయవాడలో ఆమె హోటల్ గదిలో హౌస్ అరెస్టు చేశారుConclusion:భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్
Last Updated : Sep 11, 2019, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.