ETV Bharat / state

ఈనాడు ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన సదస్సు

author img

By

Published : Oct 20, 2019, 5:23 PM IST

ఈనాడు -ది బ్రెస్ట్ సెంటర్ సంయుక్తంగా రొమ్ము క్యాన్సర్ పై విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

breast cancer awareness program in vijayawada

ఈనాడు ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన సదస్సు

ఈనాడు -ది బ్రెస్ట్ సెంటర్ సంయుక్తంగా రొమ్ము క్యాన్సర్ పై విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే సులువుగా తగ్గించవచ్చని ఆంకాలజిస్ట్ డా. బొబ్బా రవికిరణ్ తెలిపారు . ఈ కార్యక్రమానికి ఈనాడు యూనిట్ మేనేజర్ జీ.ఆర్.చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు . క్యాన్సర్ ను గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు . 30 యేళ్లు నిండిన ప్రతిఒక్క మహిళ మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచించారు. రొమ్ము క్యాన్సర్ ను శస్ర్తచికిత్స ద్వారా తగ్గించే అవకాశముందని డా .సులోచనాదేవి తెలిపారు . క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని,ఎంత త్వరగా వైద్య నిపుణులను సంప్రదిస్తే జబ్బును అంత త్వరగా తగ్గించవచ్చన్నారు.

ఇదీచూడండి.'అవసరమైన విషయాలపై దృష్టి పెట్టండి'

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.