విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబేకాలనీలో ఉన్న అమ్మ ప్రేమ వృద్ధాశ్రమంలో నగర సీపీఐ కార్యదర్శి కే.వీ బాస్కర్ రావు ఆధ్వర్యంలొ వృద్ధులకు, వికలాంగులకు చీరలు, పళ్ళు పంపిణి చేశారు. వృద్దులను ప్రతి ఒక్కరు తమ, తమ తల్లితండ్రుల్లా ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి ఎస్ కే భాషా తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...