ETV Bharat / state

వేదాద్రి మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా అందించిన కలెక్టర్

author img

By

Published : Jun 18, 2020, 7:50 PM IST

వేదాద్రి వద్ద రహదారి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్​రావు పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్​గ్రేషియాను వారికి అందించారు.

collector given checks for vedhadri deceased families
వేదాద్రి మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా అందించిన కలెక్టర్

వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్​గ్రేషియా కింద 5 లక్షల రూపాయల చెక్కులను కలెక్టర్ అందించారు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన గూడూరు సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి 15 లక్షల రూపాయలు, కోణతాలపల్లి భూమరాజేశ్వరి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు.

ఇదీ చదవండి: 'నాలుగు రోజుల్లో ముగ్గురు మాజీ మంత్రులపై తప్పుడు కేసులు'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.