ETV Bharat / state

తెదేపా నేతతో బ్రదర్ అనిల్.. అరగంట పాటు చర్చలు!

author img

By

Published : Jan 20, 2022, 9:05 PM IST

Brother Anil - yvb rajendra prasad: బ్రదర్ అనిల్.. తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ ఒకే వేదికను పంచుకున్నారు. ఇందుకు కృష్ణా జిల్లాలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవం వేదికైంది. ఇరువురు మధ్య పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

Brother Anil Kumar and TDP Leader YVB
Brother Anil Kumar and TDP Leader YVB

Brother Anil - yvb rajendra prasad: ఒకే వేదికపై బ్రదర్ అనిల్.. తెదేపా నేత బాబు రాజేంద్రప్రసాద్ రావటంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఇరువురు కలిశారు. బ్రదర్ అనిల్, యలమంచిలి భేటీలో పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వీరి మధ్య అరగంట పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్​లకు ఆహ్వానం అందినప్పటికీ.. హాజరుకాలేదు. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి కరోనా బారినపడ్డారని.. అందుకే హాజరుకాలేదని ఆయన అనుచరులు అంటున్నారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

AP Employees Protest: 'సమ్మె సరికాదు.. ఉద్యోగ సంఘాలతో చర్చించాకే జీవోలు ఇచ్చాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.