ETV Bharat / state

జగ్గయ్యపేట నుంచి బెంగళూరు, శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులు

author img

By

Published : Dec 16, 2020, 3:20 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆర్టీసీ డిపో నుంచి నూతనంగా బెంగళూరు, శ్రీశైలం బస్సు సర్వీసులను ప్రారంభించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

new  bus services
ఆర్టీసీలో నూతన సర్వీసులను ఆరంభించిన ఎమ్మేల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.