ETV Bharat / state

కృష్ణాజిల్లాకు మత్స్యశాఖ నుంచి అవార్డు: కలెక్టర్

author img

By

Published : Nov 19, 2020, 8:07 PM IST

మత్స్య రంగంలో కృష్ణా జిల్లా రైతులు చేసిన కృషిని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రశంసించారు. ఈ నెల 21న జరిగే మత్స్యదినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా మత్స్యశాఖ నుంచి అవార్డు అందుకోనుందన్నారు.

కృష్ణాజిల్లాకు మత్స్యశాఖ నుంచి అవార్డు: కలెక్టర్
కృష్ణాజిల్లాకు మత్స్యశాఖ నుంచి అవార్డు: కలెక్టర్

ఈ నెల 21న జరిగే మత్స్యదినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మత్స్యశాఖ నుంచి అవార్డు అందుకోనుందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. మత్స్య రంగంలో కృష్ణాజిల్లా రైతులు చేసిన కృషిని కలెక్టర్ ప్రశంసించారు. ఈ రంగం నుంచి జిల్లా రైతులు అత్యధిక ఆదాయం అందుకోవటం రాష్ట్ఱాభివృద్ధికి మేలు జరుగుతోందన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రైతులు తమ ఆక్వా ఉత్పత్తులు అమ్ముకునేందుకు చేసిన ఏర్పాట్లే అవార్డు రావటానికి కారణమన్నారు.

ఇదీచదవండి

సీఎం జగన్ స్థానిక ఎన్నికలు జరగనివ్వరు: జేసీ దివాకర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.