ETV Bharat / state

అవనిగడ్డలో తగ్గని కరోనా ఉద్ధృతి

author img

By

Published : Sep 5, 2020, 10:15 AM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

avanigadda corona update
అవనిగడ్డలో తగ్గని కరోనా ఉద్ధృతి

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతి తగ్గటం లేదు. నియోజకవర్గంలో కొత్తగా 449 మంది కరోనా బారిన పడగా.. మరో 24 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామంలో కొన్ని చోట్ల శానిటైజేషన్ చేయకపోవటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివిసీమలో కోడూరు, నాగాయలంక మండలాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నా.. భయంభయంగా కూలీలు పొలం పనుల్లో పాల్గొంటున్నారు.

అవనిగడ్డ నియోజకవర్గంలో కొత్తగా నమోదైన కరోనా కేసులు

మండలంమెుత్తం కేసులుకోలుకున్నవారుఆక్టివ్ కేసులుమరణించిన వారు
ఘంటసాల362961
చల్లపల్లి12578416
కోడూరు2311120
నాగాయలంక8349304
మోపిదేవి8426562
అవనిగడ్డ98434411
మెుత్తం44923618924

ఇదీ చదవండి: నెల్లూరు జిల్లా: హాజరత్ మస్తాన్ వలి బాబా దర్గాలో వింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.