ETV Bharat / state

Transfer: సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ

author img

By

Published : Feb 14, 2022, 6:39 PM IST

Updated : Feb 14, 2022, 6:57 PM IST

సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ
సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ

18:35 February 14

దిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ ప్రకాశ్‌

IAS Praveen Prakash Transfer: సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ అయ్యారు. దిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం దిల్లీ ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ఉన్న భావనా సక్సేనాను.. రిలీవ్‌ చేస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు. మరోవైపు సీఎంఓ కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా సీనియర్ అధికారులు శ్రీలక్ష్మి, కె.ఎస్. జవహర్ రెడ్డిలలో ఒకరిని నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి

Night Curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేయాలని సీఎం జగన్ నిర్ణయం

Last Updated : Feb 14, 2022, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.