ETV Bharat / state

Kidnap: గుడివాడలో 15 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. ఎదురింటి మహిళ పనేనా..!

author img

By

Published : Jul 25, 2022, 4:42 PM IST

Updated : Jul 25, 2022, 5:19 PM IST

15years boy klidnapped at krishna district
15years boy klidnapped at krishna district

16:39 July 25

కేసులో కీలక విషయాలు వెలుగులోకి

KIDNAP: కృష్ణా జిల్లా గుడివాడ గుడ్‌మెన్‌పేటకు చెందిన 15 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఎదురింట్లో ఉండే మహిళ అపహరించిందని.. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్​ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. డబ్బు కోసమా లేక మరేదైనా కారణమంతో అపహరించారా అని విచారణ చేపట్టగా.. కీలక విషయాలు వెలుగుచూశాయి.

ఎదురింట్లో ఉండే 15ఏళ్ల బాలునితో నిందితురాలు.. సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంది. ఈ క్రమంలో ఈనెల 19వ తేదీ నుంచి మహిళ, బాలుడు అదృశ్యం కావడంతో చర్చనీయాంశమైంది. నిందితురాలు.. మాయమాటలతో బాలుడిని తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు.. టూ టౌన్ సీఐ దుర్గారావు తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 25, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.