ETV Bharat / state

డిక్కీలో నగదు పెట్టి బజారుకెళ్లాడు.. తిరిగొచ్చేసరికి..!

author img

By

Published : Feb 5, 2020, 2:56 PM IST

బ్యాంకు నుంచి రూ.3 లక్షలు డ్రా చేసుకుని కూరగాయలు కొనేందుకు వెళ్లాడో రైతు. పని ముగించుకొని తిరిగి వచ్చి చూస్తే డిక్కీలో పెట్టిన డబ్బులు మాయమయ్యాయి. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

3 lakh rupee was thefted at gananvaram raithubazar in krishna
డీక్కీలో పెట్టి.. బజారుకెళ్లిన రైతు డబ్బు చోరీ

కృష్ణా జిల్లా గన్నవరం రైతు బజార్​లో 3 లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. ఓబులనేని రాజేంద్రప్రసాద్ అనే రైతు బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసి.. స్కూటీ డిక్కీలో పెట్టి రైతుబజార్​లో కూరగాయలు కొనేందుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వచ్చేసరికి 3లక్షల రూపాయలు మాయమయ్యాయి. రాజేంద్రప్రసాద్ గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:జంగారెడ్డిగూడెంలో భారీ చోరీ.. బంగారు, వెండి వస్తువులు అహహరణ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.