ETV Bharat / state

దక్షిణ కోస్తా జోన్ ఐజీగా 'వినీత్ బ్రిజ్​లాల్'

author img

By

Published : Jun 27, 2019, 1:41 PM IST

దక్షిణ కోస్తా జోన్ ఐజీగా వినీత్ బ్రిజ్​లాల్ గుంటూరులో బాధ్యతలు స్వీకరించారు.  పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని వినీత్ బ్రిజ్​లాల్ తెలిపారు. ఇటీవల బదిలీ అయిన ఆర్కే మీనా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఐజీకి గుంటూరు గ్రామీణ, అర్బన్, నెల్లూరు ఎస్పీలు సాదరంగా స్వాగతం పలికారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ చెప్పారు.

దక్షిణ కోస్తా జోన్ ఐజీగా 'వినీత్ బ్రిజ్​లాల్'

దక్షిణ కోస్తా జోన్ ఐజీగా 'వినీత్ బ్రిజ్​లాల్'

ఇవి కూడా చదవండి:

అధికార పార్టీ నేతల సిఫార్సులూ అంగీకరించొద్దు: సీఎం

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... తోపుడు బండిపై ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ జీవిస్తున్న ప్రసాద్. పాత గుంటూరు సినిమా ధియేటర్ వెనక దేవాదాయ శాఖకు చెందిన భూములు ఉన్నాయని వాటిని ఇళ్ల స్థలాలు గా ఇప్పిస్తామని కొంతమంది బృందంగా ఏర్పడి నమ్మించి తన వద్దబ్7లక్షల రూపాయల స్వాహా చేసారని బాధితుడు వెల్లడించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు మొదట లక్ష ఇరవై వేలు కట్టారు. తనతో పాటు తన ఇరుగు పొరుగు వారిచేత కూడా డబ్బులు కట్టించాడు. తన మాటలు నమ్మి ఇంటి పక్క వారందరూ సుమారు 200 మంది పైగా తల ఐదువేలు, పదివేలు , ముప్పైవేలు చొప్పున కట్టారని బాధితుడు చెప్పాడు . నాలుగేళ్లుగా గడుస్తున్నా ఇల్లు పట్టాలు ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని ప్రశించగా డబ్బులు తీసుకున్న వారు ప్లేట్ ఫిరాయించారు. కట్టిన డబ్బులు ఇవ్వకుండా భూములు ఇవ్వకుండా తనని తనతో పాటు డబ్బులు కట్టిన 200 మందిని మోసాగించరని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. తనకు అనుమానం వచ్చి రెవెన్యూ అధికారులను కలిస్తే అవి ప్రభుత్వ భూములు కావని తేల్చిచెప్పారు. దీంతో తాను మొసపోయడని గ్రహించి అర్బన్ ఎస్పీ కార్యలయాన్ని ఆశ్రయించాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని వారిని అడిగితే చంపేస్తామని బెదిరిస్తు తన పై దాడులకు పాల్పడుతున్నారని బాధితుడు వెల్లడించారు. తనకు తగిన న్యాయం చేయాలని అదనపు ఎస్పీ వైటీ నాయుడు కి బాధితుడు ఫిర్యాదు చేశారు.


Body:బైట్...ప్రసాద్. బాధితుడు


Conclusion:బైట్...ప్రసాద్. బాధితుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.