ETV Bharat / state

అక్షయపాత్రకు ఇసుజు సంస్థ వాహనం వితరణ

author img

By

Published : Jul 24, 2019, 7:55 PM IST

కార్పొరేటు సామాజిక బాధ్యతలో భాగంగా ఇసుజు సంస్థ మంగళగిరి అక్షయపాత్రకు 25 లక్షల విలువైన వాహనాన్ని వితరణ చేశారు.

అక్షయపాత్ర

అక్షయపాత్రకు ఇసుజు సంస్థ వాహనం వితరణ

గుంటూరు జిల్లా మంగళగిరి అక్షయపాత్రకు 25లక్షల వాహనాన్ని ఇసుజు సంస్థ అందజేసింది. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సంస్థ ఉపాధ్యక్షులు జగదీష్ సత్యనారాయణ హెగ్డే విజయవాడ అక్షయపాత్ర విభాగం అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస్​కు వాహనం తాళాలు అందజేశారు. రోజుకి దాదాపు 10వేల మంది పాఠాశాల విద్యార్థులకు భోజనం అందిస్తోందని.. అందులో భాగంగానే ఈ సహాయం చేశామని సత్యనారాయణ హెగ్డే చెప్పారు. త్వరలోనే మరిన్ని రంగాలకు అక్షయపాత్ర సేవలను పొడిగిస్తున్నట్లు చంద్రదాస్​ తెలిపారు.

ఇది కూడా చదవండి.

వాకావారిపాలెంలో పాముకాటు.. రైతు మృతి

Intro:సింహగిరిపై వరద పాయస ఉత్సవం


Body:విశాఖ సింహాచలం సింహాద్రి పై వరద పాయసం ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది దేశమంతట వర్షాలు కురవాలని సింహగిరిపై కొలువుదీరిన వైకుంఠనాథుడు కి ప్రత్యేక పూజలు నిర్వహించి పాయసం ని తయారు చేసి స్వామికి నివేదించి ఓ బండ పై దొర్లించారు ఈ వరద పాయసం ఉత్సవం జరిగింది ప్రతి ఏడు వర్షాలు కురవ లేనప్పుడు ఈ ఉత్సవం చేయడం ఆనవాయితీ సింహగిరి పైనున్న వైకుంఠనాధుని కి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం పండితులు పారాయణం చేశారు పాయసాన్ని స్వామికి నివేదించారు స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఈ వరద పాయసం ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ ఉద్యోగులు వైదికులు పాల్గొన్నారు రు దేశంలో ఏ ఆలయంలో లేని ఈ ఉత్సవం ఒక్క సింహగిరిపై నా వరద పాయసం తయారుచేసి వర్షాలు కురవవు నప్పుడు బండ పై దొర్లించడం ఒక సింహగిరిపై జరుగుతుండడం విశేషం బైట్ స్థానాచార్యులు tp rajagopalachari lu


Conclusion:9885303299 భాస్కర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.