ETV Bharat / state

పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గం ప్రమాణం

author img

By

Published : Aug 11, 2019, 11:33 PM IST

పిడుగురాళ్లలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

new working class swearing progaram at guntur

దేవస్థానానికి కొత్త పాలకుల ప్రమాణ స్వీకారం...

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దేవస్థాన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, ఎన్నికైన ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నె రాంబాబు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. ఈ వేడుకలో మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన వారికి అభినందలు తెలిపారు. అనంతరం పార్టీలకు అతీతంగా మంచిపేరుతో అందరిని ఆదరిస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు.

ఇదీచూడండి.వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి, ఇక్బాల్‌

Intro:AP_RJY_86_11_Road_accident_Rajanagaram_AV_AP10023

ETV Contribyutar: Satyanarayana(RJY CITY)

East Godavari.

( ) తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గానుగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది . గ్రామ శివారు వద్ద అ బైక్ ను ఢీకొనడంతో దంపతులు మృతిచెందారు. వీరి కుమారుడు కి తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు రాజనగరం మండలం తోకాడ గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



Body:AP_RJY_86_11_Road_accident_Rajanagaram_AV_AP10023


Conclusion:AP_RJY_86_11_Road_accident_Rajanagaram_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.