ETV Bharat / state

Organic Sweets: ఆరోగ్యానికి ఆర్గానిక్​ స్వీట్స్​..

author img

By

Published : Oct 24, 2022, 12:48 PM IST

Organic Sweets: మంగళగిరిలో సేంద్రియ చిరు ధాన్యాలతో తయారు చేసిన మిఠాయిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరోగ్యానికి మేలు చేసే మిఠాయిలను తయారీదారులు అందిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన మిఠాయిలు లభిస్తున్నాయని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Organic Sweets
మిఠాయిలు

మిఠాయిలు

Organic Sweets: సేంద్రియ చిరు ధాన్యాలు తో తయారు తయారు చేసిన మిఠాయిలు ఈ దీపావళికి మంగళగిరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంప్రదాయ పద్దతిలో.. బెల్లంతో తయారు చేసిన.. రకరకాల స్వీట్లు ఆరోగ్యానికి దీటైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. పూర్తి ప్రకృతి సిద్దమైన సీట్లు కొనుగోలు చేయడంపై కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తయారీదారులు ఈ మిఠాయిలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.