ETV Bharat / state

భవనం పైనుంచి పడి వైద్య విద్యార్థిని మృతి

author img

By

Published : Jun 13, 2021, 12:35 PM IST

బహుళ అంతస్తుల భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో జరిగింది.

Medical student died
వైద్య విద్యార్థిని మృతి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో విషాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనం పైనుంచి పడి అమూల్య అనే విద్యార్థిని మరణించింది. మృతురాలు విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ విద్యార్థిని. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

sanitizer drink deaths: శానిటైజర్ తాగి ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.