ETV Bharat / state

'పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరం'

author img

By

Published : Aug 2, 2019, 10:31 PM IST

పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరమైన విషయమని కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్​సభలో లేవనెత్తిన అంశానికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిచ్చారు.

పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరం

పోలవరం టెండర్ల రద్దుపై లోక్‌సభలో జల్‌శక్తి శాఖ మంత్రి స్పందించారు. పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరమైన విషయమని గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. టెండర్ల రద్దు ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందన్న గజేంద్రసింగ్ షెకావత్... టెండర్ల రద్దుతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, సమయం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లేవనెత్తిన అంశానికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందించారు.

పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరం

ఇదీ చదవండీ...

'పారిశ్రామికంగా అత్యుత్తమ జిల్లాగా చిత్తూరు'

Intro:AP_RJY _87_02_vamapakshalu _Nirasana _AVB _AP 10023

ETV BHARAT:Satyanarayana (RJY CITY)
Rajamahendravaram.

( ) కార్మిక చట్టాలను రద్దు సవరణలపై కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి వెల్లడించింది. టి ఎన్ టి యు సి శ్రీనివాస్ సి ఐ టి యు టి అరుణ్ ,నల్ల రామారావు తదితర కార్మిక సంఘాల నేతృత్వంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు . హిట్లర్ మాదిరిగా మోడీ పాలన సాగుతోందని కార్మికుల పొట్ట కొట్టరాదని నినాదాలు చేశారు.

byts




Body:AP_RJY _87_02_vamapakshalu _Nirasana _AVB _AP 10023



Conclusion:AP_RJY _87_02_vamapakshalu _Nirasana _AVB _AP 10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.