అగ్నిప్రమాదం... అటవీశాఖ మొక్కలు దగ్ధం

author img

By

Published : Jun 4, 2019, 6:22 AM IST

గుంటూరుశివారు పేరేచర్ల వద్ద ఆటవీశాఖ ఏర్పాటు చేసిన నగరవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదులోకి తెచ్చారు.

గుంటూరు శివారు పేరేచర్ల వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన నగరవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎవరో సందర్శకులు సిగరెట్ కాల్చి పడేయడంతో మంటలు అలుముకున్నాయి. క్రమేణా వనమంతా వ్యాపించి పూలచెట్లు, మొక్కలు దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

గుంటూరు శివారు నగరవనంలో అగ్నిప్రమాదం

ఇది కూడా చదవండి... నాన్న కంటే మంచి పాలన అందిస్తా: సీఎం జగన్

Baghpat (Uttar Pradesh), June 02 (ANI): Two Army persons were thrashed by employees of a restaurant in Uttar Pradesh's Baghpat over a minor argument. Police have arrested around 7-8 employees of the restaurant, and said the two Army jawans were having lunch at the eatery, when the argument broke out and the restaurant staff got involved which resulted in the bloody fight. "Two Army jawans were having lunch at a restaurant, when they had an argument with a person, then the restaurant staff got involved and a fight broke out. Case registered and 7-8 restaurant employees have been arrested, further probe underway," said Ramnand Kushwaha, Circle Officer, Baraut.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.